hai

file:///C:/Documents%20and%20Settings/Shivaa/My%20Documents/Flash%20Banner%20Creator/output/mybanner.swf

Followers

Monday, December 14, 2009

KURA


కూర

"ఈ రోజు మీ ఇంట్లో బెండకాయ కూర చేశారు కదూ వదినా?"

"అరె! అంత కరెక్టుగా ఎలా చెప్పగలిగారు?"

"రాత్రి మా దొడ్లో బెండకాయలు ఎవరో దంగవెధవలు కోసుకెళ్ళార్లే"

EGIPT


ఈజిప్ట్

కొడుకు నాన్నతో "నాన్న నువ్వు ఈజిప్ట్ ఎప్పుడు వెళ్లావు?"

"నేను ఈజిప్ట్ ఎప్పుడూ వెళ్ళలేదు. అయినా నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు నాన్న.

"మరి మమ్మీని ఎక్కడ నుంచి తీసుకొచ్చావు?"

CHIRUTA, VUDUTA, BUDTA,PIDUTA


చిరుత ... ఆ తరువాత

ఈ మధ్య నాకు వచ్చిన forward mail:
చిరంజీవి కొడుకు సినిమా - చిరుత : చిరు తనయ, అయితే, మరి మిగతా హీరోల
కొడుకుల సినిమలు ఏమి అవ్వచ్చు?

బుడత - బాలకృష్ణ తనయ

ఉడత - వెంకటేష్ తనయ

మిడత - మోహన్ బాబు తనయ

పిచుక - పవన్ కళ్యాణ్ తనయ

RENO VIVAHAM


రెండో వివాహం

సుజిత్‍కు ఇంటర్నెట్‍లో చాటింగ్ ద్వారా కోమల పరిచయమయ్యింది. వాళ్ళిద్దరి రుచులు, అభిరుచులు కలిసి పరిచయం ప్రేమగా, ప్రేమ పెళ్ళిగా జరిగినాయి. ఒక రెండు నెలలు కాపురం బాగానే సాగింది. ఆ తరువాత సుజిత్‍కి తెలిసినది కోమలకి ఇంతక ముందే వివాహం అయ్యిందని. తనకు మోసం జరిగిందని కోర్టుకెక్కాడు సుజిత్.


కోర్టులో సుజిత్‍ని జడ్జి ప్రశ్నించసాగాడు :

జడ్జి : ఏం చేస్తుంటావు?

సుజిత్ : నేను క్రీడకారుడిని.


జ : Football, hockey, basket ball, volley ball,కబడ్డీ..... మొదలైనవి ఉన్నాయి కదా, మరి నీది ఏ క్రీడ?
సు :క్రికెట్



జ : క్రికెట్ లో ఏంటి? bowler, batsmen, wicket-keeper??

సు: bowler



జ:bowlingలో - fast bowler, medium face, slow, spinner రకాలు ఉన్నాయిగా మరి నువ్వేంటి?
సు : spinner



KORIKA


కోరిక

"నాన్నా... నాన్నా... నాకు సన్నాయి నేర్చుకోవాలనుంది. నేను నేర్చుకోవటానికి ఒక సన్నాయి కొనిపెట్టవా?" ఐదో కొడుకు అడిగాడు తండ్రిని.

"వద్దురా.. వేళాపాళా లేకుండా వాయిస్తే ఇంట్లో గోలగా ఉంటుంది" అన్నాడు తండ్రి.

"ఫర్లేదు నాన్నా... మీరంతా నిద్ర పోయిన తరువాత వాయించుకుంటాను" చెప్పాడు కొడుకు అమాయకంగా.

april 1st

ఒకప్పుడు ఫ్రాన్స్‌లో ఏప్రిల్ ఫస్ట్‌న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు. 1582లో రాజైన చార్లెస్-9 కేలెండెర్‌ని మార్చేసి జనవరి 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. అయితే సమాచర వ్యవస్థ అంతగా వృద్ధి చెందని ఆ కాలంలో ఆ వార్త దేశంలోని ప్రజలందరికీ త్వరగా చేరలేదు. రాజధానికి దగ్గర్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే చేరింది. ఈలోగా మళ్ళీ కొత్త ఏడాది వచ్చేసింది. రాజాజ్ఞ తెలిసిన కొందరు జనవరి ఫస్ట్‌న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. కొందరు మాత్రం మొదటినుంచీ వస్తున్న ఆచారాన్ని మార్చడానికి ఇష్టపడక జరుపుకోలేదు. వాళ్ళు మాత్రం యదావిధిగా ఏప్రిల్ 1 వరకు ఆగి ఆ రోజు మాత్రమే కొత్త సంవత్సర వేడుకల్ని జరుపుకున్నారు. జనవరి ఫస్ట్‌న జరుపుకున్న వారు ఇది చూసి, ఏప్రిల్ ఫస్ట్‌న జరుపుకున్న వారిని ఫూల్స్ అని పేర్కొంటూ గేలి చేసేవారు. వాళ్ళకి తెలీకుండా పేపర్ చేపల్ని వాళ్ళ వెనక భాగాన కట్టి ఆటపట్టించేవారు. అంతేకాకుండా వాళ్ళని గేలానికి చాలా తేలిగ్గా తెలివితక్కువతనంతో దొరికిపోయే చేపలక్రింద జమకట్టి, వాళ్ళని ఏప్రిల్ ఫిష్ అంటూ అల్లరి పెట్టేవారు.
ఈ ఆటపట్టించే విధానం ఏప్రిల్ ఫూల్స్ డేగా మరో రెండు వందల ఏళ్ళకల్లా అమెరికా, బ్రిటన్, స్కాట్లండ్ తదితర దేశాలకు తెలిసిపోయింది. అలా ప్రపంచమంతా ప్రాకిపోయింది. ఒకరిపై మరొకరు ఎన్నో రకాల జోక్స్ వేసుకోవడం ఆనవాయితీ అయ్యింది. అది రాన్రానూ ప్రాక్టికల్ జోక్స్ చేసుకునే స్థాయికివెళ్ళింది. ఈ ప్రాక్టికల్ జోక్స్ మొదట్లో సున్నితంగా ఉన్నా, అప్పుడప్పుడు కాస్త శ్రుతి మించడం జరుగుతూ ఉంది. ఏది ఎమైనా సరదాగా, సంతోషంగా జరుపుకునే ఈ వేడుక మన దేశంలోనూ మారుమూల గ్రామాల్లోనూ జరుపుకుంటుండడం విశేషం.

Wednesday, December 9, 2009

SOFTWARE ENGNEER

Cheppukovadaniki JOB ichav,
Choopinchataaniki ID CARD ichav,
Free ga ICICI BANK ACCOUNTichav(excat ga ICICI kaaadu, Yevariki ye bank aite adi) ,
Every month SALARY kooda ichav,

Devuda,
Koorchovataniki KURCHI ichav,
Vundataaniki CUBICLE ichav,
Mails check cheyyataniki SYSTEM ichav,
Chatting ki COMMUNICATOR ichav,

Devudaa...................,
Kaali ga vunte COFFEE MACHINE ichav,
Time pass kosam TERMINAL ichav,
Lunch kosam Food court icahv,
Punch kosam appudappudu Health club kooda ichav,

Kaani,,,
Enduku nannu BENCH meeda vunchav,
AINAAAA, AINAAAA NUVVU NAAKU NACHAV.
NACHAV.. NACHAV......

BAGAVATHGEETA

బగ్గు"వద్గీత - బగ్గులు ఎందుకు వస్తాయంటే? Submitted by Anonymous on Fri, 12/12/2008 - 14:20. "బగ్గు"వద్గీత - బగ్గులు ఎందుకు వస్తాయంటే? కలియుగాంతం ఆసన్నమయింది, బ్రహ్మ తర్వాత యుగానికి శ్రీకారం చుట్టడానికి ఈ సారి వెరైటీగా కంప్యూటర్ లో సృష్టి మొదలు పెడదాం అనుకున్నాడు.అనుకున్నదే తడవుగా ప్రాక్టీస్ కోసం ఏదైనా సాప్ట్ వేర్ కంపనీ లో చేరదాం అని నిర్ణయించుకొన్నాడు. తనతో పాటు ఇంకొంత మంది దేవుళ్ళని కూడా ప్రాక్టీస్ కి అహ్వానించాడు. బ్రహ్మ సాప్ట్ వేర్ డెవలపర్ గా జాయిన్ అయ్యాడు. సాప్ట్ వేర్ ని సృష్టించటం బ్రహ్మ పని. బ్రహ్మండంగా కోడింగ్ మొదలుపెట్టాడు. కాని అప్పుడప్పుడు అలవాటులో పొరపాటు గా బగ్గులు కూడా వచ్చేవి.బ్రహ్మ సృష్టించిన బగ్గుల వల్ల ప్రాజెక్ట్ కేమి సమస్యలు రాకుండ కాపాడడం, స్థితి కారకుడైన విష్ణువు పని కాబట్టి విష్ణు మూర్తి బ్రహ్మ కి టీం లీడర్ గా జాయిన్ అయిపోయాడు. లయ కారకుడైన మహేశ్వరుడు కూడా టెక్నికల్ డైరెక్టర్ లాగా జాయిన్ అయ్యి బ్రహ్మ, విష్ణువులు సృష్టించి, కాపాడుతూన్న (మెయింటైన్ చేస్తున్న ) ప్రాజెక్ట్ లన్ని లయం(స్క్రాప్) చేస్తూ ఉండెవాడు. పొద్దున్న "C" లో చేసిన ప్రాజెక్ట్ ని స్క్రాప్ చేసి సాయంత్రం "C++" లో చేయమనే వాడు. తర్వాత రోజు దానిని స్క్రాప్ చేసి "java" లో చేయమంటూ తన ధర్మాన్ని నిర్వర్తించేవాడు. ఈ రకం గా ప్రాజెక్ట్ లన్నీ స్క్రాప్ అవడం తో విసుగు చెందిన విష్ణు మూర్తి, బాగా ఆలోచించి ఇంకా కొంతమందిని టీం లో పెట్టుకుని ఒక్కక్కరి చేత ఒక్కో టెక్నాలజీ లో ప్రాజెక్ట్ డెవలప్ చేయించి ఈ సారి అయినా ప్రాజెక్ట్ "OK" చేయించుకోవలని అనుకున్నాడు. వెంటనే కృష్ణావతారం లో తన అనుంగు మితృడైన అర్జునుడిని, అర్జునుడి కన్నా ప్రతిభా పాటవాలు కల ఏకలవ్యుడిని టీం లో జాయిన్ చేసుకున్నాడు. ఏకలవ్యుడు ఏ పని ఇచ్చినా తన శక్తి సామర్ధ్యాలతో వెంటనే పూర్తి చేసేసేవాడు. ఒక వేళ తనకి ఆ టెక్నాలజీ రాకున్నా, ఆ టెక్నాలజీని గురు ముఖంగా నేర్చుకోకపొయినా మనసులో గురువు గారిని ధ్యానించుకొని, గూగుల్ లో సెర్చ్ కొట్టి ప్రాక్టీస్ చేసి నేర్చేసుకొనేవాడు(కాపీ పేస్ట్ చేసేవాడు). కాని పాపం అర్జునుడు అలా కాదు. గురు ముఖంగా విననిదే ఏ టెక్నాలజీ నేర్చుకొలేకపోయెవాడు. ఒక సారి అర్జునుడు చేసిన కోడ్ లో కుప్పలు తెప్పలు గా బగ్గులు వచ్చాయి. సాయంత్రానికి అన్ని బగ్గులు ఫిక్స్ చేయాలని విష్ణు మూర్తి డెడ్ లైన్ ఇచ్చి వెళ్ళాడు. అర్జునుడు మహా భారత యుధ్ధం లో కౌరవ సేన లా ఉన్న బగ్గులని చూసాడు. భయపడ్డాడు, విలపించాడు. అస్త్ర సన్యాసం (రాజీనామా) చేస్తున్నాని ప్రకటించాడు. అర్జునుడి మాటలు విన్న విష్ణు మూర్తి వెంటనే కృష్ణావతారం లోకి మారిపోయి"అర్జునా !బగ్గు సృష్టించేది ఎవరు, ఫిక్స్ చేసేది ఎవరు, ఇదంతా మిధ్య నాయనా!బగ్గు ఒక్కటె శాశ్వతము, నిత్యము, సత్యము. అది అగ్నిచే కాల్చబడదు. నీటిచే తడుపడదు. కోడు చే ఫిక్స్ చేయబడదు.!మానవుడు ఒక వస్త్రాన్ని వదలి వేరొక వస్త్రాన్ని ధరించినట్టు బగ్గు ఒక రూపాన్ని వదలి వేరొక రూపాన్ని ధరిస్తుంది.నువ్వు ఏం బగ్గు సృష్టించావని నీవు బాధ పడుతున్నావు. ఈ రోజు నీకు అసైన్ చేసిన బగ్గు నిన్న వేరొకరికి అసైన్ కాలేదా, రేపు వేరొకరికి అసైన్ కాదా?"అని సాప్ట్ వేర్ జీవిత (లైఫ్ సైకిల్) పరమార్ధాన్ని వివరించ గానే దుఃఖాన్ని విడచి కార్యొన్ముఖుడై బగ్గులన్ని ఫిక్స్ చేసాడు. అప్పటి నుంచి సాప్ట్ వేర్ ఉద్యోగులందరు తమ తమ స్థానాలలో త్రిమూర్తులు, అర్జునుడు, ఏకలవ్యుడు ఏర్పరిచిన సాంప్రదాయాలని పాటిస్తూ బగ్గులని ఒక రూపం నుంచి మరొక రూపానికి మారుస్తునే ఉన్నారు. WWW.JOKESINTELUGULO.BLOGSPOT.COM

Thursday, December 3, 2009

ప్రేమించాక పెళ్ళి మంచిదంటావా? పెళ్ళయాక ప్రేమించడం మంచిది

అంటావా?" రాజా అడిగాడు రాణిని.

"ప్రేమించాకే పెళ్ళి మంచిదంటాను" ఠక్కున చెప్పింది రాణి.

"అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవ్ రాణీ?"

"ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్ళి చేసుకుంటే రెండు

చాన్సులు చూడవచ్చు కదా రాజా!"

హిందూస్తాన్ లివర్ లిమిటెడ్‌లో ఉద్యోగ అవకాశాలు


హిందూస్తాన్ లివర్ లిమిటెడ్‌ కంపెనీలోని డియో/పర్ఫ్యూమ్ ప్లాంట్‌ నందు ఖాళీలు

విద్యార్హతలు : Mechanical/IT/Electrical Diploma/BE candidates with or without experience....!


మీకు ఇష్టమైతే, ఈ అడ్రస్‌కు మెయిల్ చేయండి: hrhl@hinlever.com,


ఆర్థిక ప్యాకేజి ::

1. నెలకు 32,000 వెల జీతం.
2. ఆరోగ్య భీమా
3. రోజుకు ఆరు గంటల వర్కింగ్ అవర్స్
4. వారానికి ఐదు రోజులే పని దినాలు
5. ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ సౌఖర్యం కలదు.
6. వైద్య సౌకర్యానికి నెలకు 8500/రూ.

నిబంధనలు ::

1. మీరు మంచి వాసన జ్ఞానము కలిగి ఉంటేచాలు.
2. మీ ముక్కుతో కొత్తవి కనుగొనుటకు అంగీకారం కలిగివుంటే చాలు.


మీ ఉద్యోగం విధానం గురించి ఉదాహరణకు క్రింద చిత్రం ఇవ్వబడింది చూడండి.....
































హాహాహాహాహాహా..............

తెలుగు టీ.వి. కార్యక్రమాలు చూళ్లేకభార్య : ఎందుకండీ.. అంతగా తాగుతున్నారు.భర్త : గంటసేపట్లో తెలుగు టీ.వి. కార్యక్రమాలు వస్తాయి కదా.. వాటిని చూసి తట్టుకోటానికి తాగుతున్నాను.--------------------------------------------------------------------------పొదుపరి భర్తతో తిప్పలుభార్య : చీర కొనుక్కుంటాను.. వెయ్యి రూపాయలిమ్మంటే ఇవ్వరేం. పెళ్లికి ముందు డబ్బుని నీళ్లలా ఖర్చుపెడతానని కోతలు కోశారు.. నిలదీసింది భర్తని.భర్త : ఓసి పిచ్చిదానా.. నీకింకా తెలియదేమో.. నేను నీళ్లని కూడా చాలా పొదుపుగా వాడతాను. --------------------------------------------------------------------------అర్ధం కాని సినిమావిజ్ఞాన్* : నా అభిమాన హీరో నటించిన సిన్మాలన్నీ కనీసం నాలుగైదు సార్లు చూస్తాను తెలుసా.జానీ : ఏం పాపం ఒక్కసారి చూస్తే అర్ధం కాదా. --------------------------------------------------------------------------అందంగా కన్పించాలనిరమేష్* : పడుకునేముందు షోగ్గా తయారయి పడుకుంటున్నావు.వివేక్* : కలలో కన్పించే అమ్మాయిలకు అందంగా కన్పించాలని ... --------------------------------------------------------------------------ఐరన్* టానిక్*భర్త : ఏమే కాంతం . నాకెందుకో భయంగా ఉందే.భార్య : ఎందుకు ... ??భర్త : మరి నెల రోజులనుండి ఐరన్* టానిక్* వాడుతున్నాను కదా.. పేగులు తుప్పు పట్టిపోతాయేమోనని.. --------------------------------------------------------------------------రెండో ఆపిల్ పండురాజేష్ : న్యూటన్* ఆపిల్* పండు కింద పడగానే కిందకు ఎందుకు పడిందని ఆలోచించాడు. మరి నువ్వైతే.గిరీష్ : పడగానే తినేసి రెండోది ఎప్పుడు పడుతుందా ... అని ఆలోచిస్తాను. --------------------------------------------------------------------------డ్రింకుమీద ప్రమాణంగోపీ : ఇక మీదట డ్రింక్* ముట్టుకోనని ప్రణామం చేశావు కదరా.రాము : అందుకే డ్రింక్*ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను!!! --------------------------------------------------------------------------అతని పేరు ఏడుకొండలు"అతనేంటి పేరగడితే ఏడు గుద్దులు గుద్ది ఆ కొండలవేపు చూపించి వెళ్ళిపోతున్నాడు?""ఓ... అతనా... అతని పేరు ఏడుకొండలు""సోమవారం రోజున ఆయన మౌన వత్రం లేండీ! మాట్లాడడు!" --------------------------------------------------------------------------ఇవాళ ఆలస్యమయ్యిందేం?"బడికి ఇవాళ ఆలస్యమయ్యిందేం రా?" అడిగింది టీచర్ స్టూడెంట్ని"బడికి ఆలస్యంగా రానని... వందసార్లు ఇంపోజిషన్ రాయమన్నారుగా""అది రాయటం వల్లే ఆలస్యం అయ్యింది మేడమ్"! చెప్పాడు స్టూడెంట్... --------------------------------------------------------------------------కిలో నూనె ఎంతండీ?"షాపులో కిలో నూనె ఎంతండీ?" అడిగింది సుజాత"నలభై రూపాయలు" చెప్పాడు వ్యాపారి"ఒకే సారి పదికిలోలు తీసుకుంటే ఏమైనా తగ్గుతుందా?""ఒక పావు కిలో తగ్గుతుంది"! అని చెప్పాడు వ్యాపారి నవ్వుతూ... --------------------------------------------------------------------------సార్ టైమెంతయింది?"సార్ టైమెంతయింది?" అడిగాడు సుధీర్"తొమ్మిదీ పది" చెప్పాడు వాచి చూసి శంకర్"కరెక్టుగా చెప్పండి?" సార్ "మరీ గంటతేడాతో చెబుతారేం"! విసుకున్నాడు సుధీర్. --------------------------------------------------------------------------స్కూలులో ఎవరంటే ఇష్టం?"విద్యార్థులూ మీకు మీ స్కూలులో ఎవరంటే ఇష్టం?" అని అడిగారు డీఇఏ విద్యార్థుల్ని"అటెండరంటే మాకు చాలా ఇష్టం"! అన్నారు విద్యార్థులు"ఎందుకుని?" అడిగారు డీఇఏ"మేము ఇళ్ళకు వెళ్ళాలంటే బెల్* కొట్టవలసింది... అతనే కదండీ"! అన్నారు విద్యార్థులు. --------------------------------------------------------------------------వెయ్యి చీరలైనా...భార్య : నేను టీవీ సీరియల్స్*లో నటిస్తానండీ.భర్త : ఎందుకుభార్య : మరి సీరియల్* పూర్తయ్యేలోగా వెయ్యి చీరలైనా కట్టుకోవచ్చండీ. --------------------------------------------------------------------------ఎవరు దూరం..రాము : రేయ్ రాజూ.. నేనో ప్రశ్న అడుగుతా.. జవాబు చెప్పు..రాజు : అలాగే..రాము : మనకు అమెరికా దూరమా.. సూర్యుడు దూరమా..రాజు : అమెరికానే దూరం..రాము : ఎలా చెప్పగలవు..రాజు : ఏముంది.. మనం రోజూ సూర్యుణ్ణి చూడగలం కానీ.. అమెరికాను చూడలేం కదా. --------------------------------------------------------------------------ఇంగ్లీషులో చెప్పు తెలుగుపిల్లలను పరిచయం చేసుకుంటున్నాడు కొత్త మాస్టారుమాస్టారు : ఒరేయ్.. నీ పేరు, మీ నాన్న పేరు చెప్పరా..విద్యార్థి : నా పేరు చిట్టిబాబు, మా నాన్న పేరు సూర్యప్రకాశ్ అండీ..మాస్టారు : ఏదీ.. దాన్నే ఇంగ్లీషులో చెప్పు చూద్దాం..విద్యార్థి : నా పేరు లిటిల్ బాయ్, మా నాన్న పేరు సన్ లైట్ అండీ..మాస్టారు : ఆ ??! --------------------------------------------------------------------------రోగం తిరగబెట్టిందితన పేషంటుకు ఫోన్ చేసాడు డాక్టర్...డాక్టర్ : ఏమయ్యా.. ఇదేమైనా పద్దతిగా ఉందా..పేషంట్ : విషయమేంటో చెప్పండి డాక్టర్ గారూ..డాక్టర్ : ఫీజుగా నువ్విచ్చిన చెక్ బౌన్స్ అయ్యి తిరిగి వచ్చింది.. తెలుసా..పేషంట్ : మరి క్రితంసారి మీరు నయం చేసిన రోగం నాకు మళ్లీ తిరిగి వచ్చింది.. తెలుసా..డాక్టర్ : ఆ ??! --------------------------------------------------------------------------మాజీ ప్రియుడుఇద్దరమ్మాయిలు బజారులో వెళుతున్నారు. ఇంతలో ఒక బిచ్చగాడు అక్కడికి వచ్చాడు.బిచ్చగాడు: అమ్మా... కొంచెం దయ చూపించండిఒకమ్మాయి అతని జోలెలో వంద రూపాయల నోటు వేసింది.రెండో అమ్మాయి: (ఆశ్చర్యంగా అడిగింది...) ఏమే ఎందుకంత వేశావ్ ?మొదటి అమ్మాయి: పాపం అతను ఇంతకు ముందు ఇలాంటి నోట్లు నా కోసం చాలా ఖర్చు చేశాడులే.... --------------------------------------------------------------------------కాకి గోలఅక్కడో రెండు కాకులు వాలాయి. వాటిని చూసిన ఇద్దరు మగువల మధ్య జరిగిన సంభాషణ ఇది.సరిత: అది ఆడ కాకి, ఇది మగ కాకి తెలుసా ?హరిత: నీకెలా తెలుసు ?సరిత: అక్కడున్నదేమో చీర పైన వాలింది, ఇక్కడున్నది షర్ట్ పైన వాలింది --------------------------------------------------------------------------ఎంత భక్తి"ఏమోయ్ మీరంతా ఈ మధ్య గుడి దగ్గర ఎక్కువ కనిపిస్తున్నారు, ఇంత భక్తి ఎప్పుడు పుట్టుకొచ్చింది?" ప్రశ్నించాడు లెక్చరర్."అవును సార్. ‘శ్రద్ధ’గా గుడికెళ్తే ‘శాంతి’ దొరుకుతుంది. మంచి ‘భావన’తో ‘పూజ’, ’ఆరతి’, ‘అర్చన’, ‘ఆరాధన’ చేయించి దేవుడి ముందు ‘జ్యోతి’ వెలిగిస్తే ’తృప్తి’, ’ముక్తి’ లభిస్తాయి. ఒకే చోట ఇన్ని దొరుకుతుంటే ఎందుకు వెళ్ళం సార్?" జవాబిచ్చాడో కొంటె కుర్రాడు. --------------------------------------------------------------------------తల నొప్పి"నిన్న రాత్రి భయంకరమైన తల నొప్పితో బాధ పడ్డాను" చెప్పాడు నవీన్"అవునవును. ఆ తలనొప్పి సినిమా హాల్లో నీ పక్క సీటులో కూర్చుని ఉంది కదా. నేను కూడా చూశాను." అన్నాడు రాము. --------------------------------------------------------------------------సిగ్గుకాలేజీకి వెళ్తున్న కూతురుతో కన్నారావు "అబ్బెబ్బె ఈ కాలంలో అమ్మాయిలకు బొత్తిగా సిగ్గు ఎగ్గు లేకుండా పోతున్నది. ఏంటా డ్రెస్సులు? మగవారంటే ఏ మాత్రం భయం లేదు. మా తరంలో నీ వయస్సు ఆడపిల్లలు నన్ను చూస్తే ఎంత సిగ్గు పడేవారో?" అరిచాడు."వాళ్ళు సిగ్గుపడేంత పనులు మీరేం చేసేవారు డాడీ?" అడిగింది కూతురు. --------------------------------------------------------------------------ఏనుగు - చీమప్రశ్న : ఏనుగు రావటం చూసి, చీమ చెట్టు వెనక దాకున్నది? ఎందుకు??జవాబు : కాలు అడ్డం పెట్టి ఏనుగుని పడేద్దామనిప్రశ్న : ఒక ఏనుగు చీమ స్కూటర్ మీద వెళ్తుంటే ప్రమాదం జరిగి ఏనుగు చచ్చిపోతుంది. కానీ చీమ బతికే ఉంటుంది? ఎందుకలాగ?జవాబు: చీమ helmet పెట్టుకున్నది!!--------------------------------------------------------------------------జేబులు"ఏంటయ్యా నా ప్యాంట్*కు, షర్టుకు జేబులు అస్సలు కుట్టలేదు? మరి నేను డబ్బులు ఎక్కడ దాచుకోవాలి ?" కోపంగా అన్నాడు పోలీసు వేంకటస్వామి టైలర్*తో."పోండి సార్ భలేవారు మీరు. పోలీసులెక్కడైనా తమ జేబుల్లోంచి డబ్బు తీసి ఖర్చు చేస్తారా ఏంటి? అందుకు పెట్ట లేదు" అన్నాడు టైలర్. --------------------------------------------------------------------------

పెళ్లి కొడుకులను అమ్మబడును


ఇచ్చట పెళ్ళికొడుకులు అమ్మబడును
హైదరాబాదులొ ఈ మధ్య ఒక కొత్త mall తెరిచారు. ఇచ్చట పెళ్ళి కొడుకులు కూడా అమ్మబడును అని ప్రకటనలు ఇచ్చారు (అవును సరిగ్గా పెళ్ళైన కొత్తలో సినిమాలో లాగానే). కాకపోతే కొన్ని షరతులు పెట్టారు, అవి ఏమిటంటే:
అమ్మాయిలు మా mallకి ఒక్కసారి మాత్రమే అనుమతింప బడుతారు
పెళ్ళి కొడుకులని వారి వారి హోదా, రుచులు, అభిరుచులకు తగ్గట్లు వివిధ అంతస్థులలో వర్గీకరించబడ్డారు. ఏ అంతస్థులో పెళ్ళి కొడుకునైనా మీరు ఎన్నుకోవచ్చును. ఆ అంతస్థులో నచ్చకపోతే మీరు మరో అంతస్థుకి వెళ్ళవచ్చు. కాకపోతే మీరు వెనక్కి తిరిగి రావటానికి అస్కారము లేదు, చివరి అంతస్థు నుంచి బయటకు పోవడం తప్ప.
ఇదేదో బావుందే చూద్దామని ఒక అమ్మాయి mallకి వస్తుంది. అంతస్థులవారీగా ఈ విధంగా సూచనలు ఉన్నాయి.
మెదటి అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు.
రెండవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు.
మూడవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు. మరియు వీళ్ళు చాలా అందగాళ్ళు.
అద్భుతం!! అని అనుకుంటూ ఇంకా పైకి వెళ్తే ఎలా ఉంటుందో అనుకుంటూ వెళ్ళింది ఆ అమ్మాయి.
నాలుగవ అంతస్థు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలు ఉన్నాయి. భార్యను బాగా చూసుకుంటారు , పిల్లలను ప్రేమిస్తారు. మరియు వీళ్ళు చాలా అందగాళ్ళు. ఇంటి పని, వంట పనిలో కూడా సహాయ పడతారు.
"ఆహా !! ఈ mall చాలా బావుందే. ఈ అంతస్థులో నాకు కావలసిన వరుడు దొరుకుతాడు అని అనుకున్నది. అలా అనుకున్న మరు క్షణమే ఇంకా పైకి వెళ్తే ఎలాంటి వాళ్ళు ఉంటారబ్బా!! అని అనుకొని తరువాతి అంతస్థుకి వెళ్తుంది".
అక్కడి సూచన ఇది:
"మీతో కలిపి ఈ అంతస్థుకి చేరుకున్నవారి సంఖ్య : 61,397. ఈ అంతస్థులో పెళ్ళికొడుకులు లేరు. ఆడవాళ్ళని మెప్పించడం అసాధ్యం."

Wednesday, December 2, 2009

3

1."ఏమిటి వదినా, మీ ఆయన ఏమిటేమిటో మాట్లాడేస్తున్నారు. ఒక్క ముక్క అర్ధం అయి చావడం లేదు.ఒక మాటకు ఇంకొక మాటకు లంకె వుండడం లేదు. ఏమైనా జబ్బెమో ఒకసారి డాక్టరుకు చూపించలేకపోయావా ?" అయోమయం గా అడిగింది అనసూయ.
" జబ్బేమీ లేదు వదినా. ఆయన ఈ మధ్య కవితలు రాయడం మొదలెట్టారు. అప్పట్నుంచీ ఇదీ వరస." అసలు సంగతి చెప్పింది అరుంధతి.
(2)"డ్రైవర్ ఉద్యోగానికి వచ్చిన దైవాధీనాన్ని ఇంటర్వూ చేసి బాగా ఉద్యోగానికి సరిపోతాడను రూఢీ చేసుకున్నాక " నీకు ఈ ఉద్యోగం ఇస్తున్నాం.అయితే స్టార్టింగ్ శాలరీ రెండు వేలు " అని చెప్పాడు గోవర్ధనం.
"స్టార్టింగ్ చేయడానికి రెండు వేలు అయితే డ్రైవింగ్ చేయడానికి ఎంత శాలరీ ఇస్తారు సార్ ? " ఆశగా అడిగాడు దైవాధీనం
1. మొగుడూ పెళ్ళాళయిన సీతా, రామారావు ఒకరోజు తీవ్రం గా గొడవ పడ్దారు. ఎప్పటికీ మొగుడు కాళ్ళు పట్టుకోకపోవడం వలన గబ గబ కొన్ని బట్టలను సర్దేసి బయటకు నడవబోతోంది సీత.
" ఎక్కడికి పోతున్నావు ? " అడిగాడు రామారావు.
" నరకానికి" విసురుగా సమాధానమిచ్చింది సీత.
అయితే నిన్ను నాకు తగిలించి అక్కడకు పోయిన నా అత్తమామలకు నా నమస్కారాలు చెప్పు" వ్యంగ్యం గా అన్నాడు రామారావు.
2. డాక్టర్ గారూ. తీవ్రమైన అలసటగా వుంటోంది. దయచేసి టేస్టు చెయ్యండి" అడిగాడు సుబ్బారావు.
డాక్టర్ అన్ని పరీక్షలు చేసి "మీరు చాలా వీక్ గా వున్నారండి. ఈ మందులను వాడండి క్రమం తప్పకుండా వాడండి, దానితీ పాటు బాగా రెస్టు తీసుకొండి" అని ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చాడు.
" ఓ కె డాక్టర్ అయితే రేపట్నుంచి ఆఫీసుకు వెళ్ళడం ప్రారంభిస్తాను.అక్కడయితే పగలు కూడా బాగా నిద్రపోవచ్చు" అని భారం గా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు సుబ్బారావు.
"ఆ అంటూ నోరు తెరుచుకొని వుండిపోయాడు డాక్టర్.

1

1. "ఒరేయ్ రామూ, నేను మీ నాన్నగారికి రెండు వేల రూపాయలు అప్పు ఇచ్చి నెలకు రెండు వందలు చొప్పున తీర్చమన్నాననుకో అప్పుడు ఎన్ని నెలలలో నేను ఇచ్చిన అప్పు తీరుతుంది ?" అడిగింది లెక్కల టీచర్.
"అసలు తీరదు మేడం" అన్నాడు రాము." ఇంత చెప్పీనా నీ బుర్రకు ఏమీ ఎక్కడం లేదు.నీకు లెక్క అసలు అర్ధమవుతున్నాయా లేవా ? కోపంగా అడిగింది టీచర్." మీకే మా నాన్న తత్వం అర్ధం కాదు మేడం. అప్పు చేయడమే గాని తీర్చే బుద్ధి మా నాన్నగారికి అసలు లేదు" అసలు సంగతి చల్లగా చెప్పాడు రాము.
2. " నిన్ను ఇంతకాలం వెంట పడి ప్రేమా దోమా అంటూ వేధించిన ఆ రమేష్ నే పెళ్ళి చేసుకుందామని ఎందుకు నిర్ణయించుకున్నావో ఎంత ఆలోచించినా నాకు అర్ధం కావదం లేదు " అడిగింది రోజా.
" ఇంత కాలం నా వెంటపడి నన్ను వేధించిన ఆ వెధవను పెళ్ళి చేసుకొని ప్రతీకారం తీర్చుకుంటాను. ఇక బ్రతికినంతకాలం వాడి బ్రతుకు కుడితిలో పడిన ఎలకే !క్షణం క్షణం కష్టాలు అనుభవిస్తూ బ్రతుకుతూ చస్తాడు దొంగ వెధవ " అసలు సంగతి చెప్పింది అయేషా.

Tuesday, December 1, 2009

తెలుగు జోక్స్

తెలుగు జోక్స్



తెలుగు జోకేస్




కామెడీ హిట్స్


ఇంకా



తెలుగు టెక్స్ట్ ఎస్మ్స్


తెలుగు టెక్స్ట్ ఎస్మ్స్ ౦౧



స్వీట్ హిందీ సంస్



హిందీ టెక్స్ట్ మెసేజెస్



హిందీ టెక్స్ట్ మెసేజెస్



ఇంకా కావాలా

TELUGU TEXT సంస్, మోర్, SWEET సంస్, HINDI TEXT సంస్, 1 2

స్వీట్ ఎస్మస్

Sweet SMS and Sweet Text Messages

I have a little angel flying around with a hammer, each person she hits get a little bit of my love...I hope she beats the hell out of you...!


My day start with ur name and my day stop with ur name I cant hold my self just thinking about u that how much I love you, if you wanna know about this. Just search my self in ur heart.


Hey.. Listen .. two people were asking me ur details today. I gave them ur address n mobile number. They will be visiting u soon. Their names r Joy & happiness.


Another month, Another year, Another smile, Another tear, Another winter, A summer too... but there will never be......... Another YOU!


U may miss me, U may ignore me, U may even forget me, But one day if u wanna c me, Dont search, just c ur shadow, i wil be there...Trust Me!!


Love knows no reasons, love knows no lies, love defines all reasons, love has no eyes, but love is not blind, love sees byt doesn't mind.


Forward this message to ten people U'll get nothing its true, its working, even I did'nt get anything ! Except a lovely SMILE from YOUR face....


Among the stars you´re the one that shines the most.Among the winds you´re the one that brings the warm air.Among the people you´re the one who I wanna give a rose.


I wish I was your blanket, I wish I was your bed, I wish I was your pillow underneath your head, I want to be around you, I want to hold you tight, and be the lucky person who kisses you goodnight.


I have liked many but loved very few.Yet no-one has been as sweet as u. I"d stand and wait in the worlds longest queue.just for the pleasure of a moment with u.
When someone loves you, you dont realize it wen u realize it.its to late. you always leave the one who loves you, and love the one who leaves you.


I love u not only for what u r, but for what I am when I'm with u. I love u not only for what u have made of urself, but for what u r making of me. I love u for the part of me that u bring out.


If love is water, I'll give u the ocean. If kisses are spaces, I'll give u the universe... If heat was your love & care, how I wish the sun was beside me...


Why do birds fall from the sky every time you walk by? Maybe because like me they want to be near you!


When you feel cold and warm at the same time, when you read over the same line for the tenth time, when your heart and thoughts somehow appear to rhyme, and when a simple name conquers your whole mind, then you are in deep trouble my friend... you are in what they call, LOVE.


Great minds contains ideas, solutions and reasons;Scientific minds contain formulas,theories and figures; My mind contains only you!!!!


I'm sole dwn here & its cold, ineed some 1 who will keep warn, i'm locked in a solitary place with a hope that our relationship could be like this 4eva, that is life time promise love you very much.


I feel something in my heart; it's like a little flame, every time I see you, there is a spark and this flame lights up, this flame is special for me and for you too, because it only happens wen I am with you and also because I LOVE YOU!


Not everything dat counts is counted and not evrything dat counted count.i didn't count how many times i thought of u, but what counts is dat i did. i love u.


To be honest with you, I don't have the words to make you feel better, but I do have the arms to give you a hug, ears to listen to whatever you want to talk about, and I have a heart; a heart that's aching to see you smile again.

హిందీ టెక్స్ట్ మెసేజెస్

apki Dosti hamein is kadar pyaari hai, Jis tarah bin paani ke machli bechari hai, Ab na aur kuch khawish hai, Bus tum DOST bane raho ye hi tum se guzarish hai shreek.


Shaam hote hi chiragon ko bujha deta hoom, yeh dil hi kaafi hai tere yaad main jalne ke liye.


Jaan hai mujkho zindagi se pyari, jaan ke liye kardoon kurbaan yaari, jaan ke liye todd doon dosti tumari. Ab tumse kya chupana, TUM hi toh jaan hamari.


Doctor says to pathan: Appka aur aapki biwi ka blood group ek hi hai? Pathan: Hoga zaror hoga; 25 saal se amara koon peeta aay..!


Tere dvar par sanam, hazar baar aayenge,?
Tere dvar par Sanam hazar baar aaenge,! ganti bajayenke aur.....,
bhaag jayenke....ha ha ha.


Log apna banake chod dete hai. Rishta gairo se jod lete hai.. Hum to ek phool bhi na tod sake. Log to dil bhi tod dete hai


Kabhi hosla bi azmaa lena chahiye, Bure waqt main muskura lena chahiye, Jab saat din main bhi khujali na mite, to 8ve din naha lana chahiye.


Wife ne bola: I will die. Husband: i will also die. Wife- Why do you want 2 die? hosband- bcoz ma itni khushi bardasht nahi kar sakta:!


Jab Gabbar paida hua to uski maan ne us se 3-4 thappad lagaye Gabbar's Father: Kya baat ho gayi? Mother: Kambakht paida hote hi pooch raha tha KTNE AADMI THE....

సంస్ టెక్స్ట్ మెసేజెస్


Old 10-09-2008, 07:15 PM #2
Mitrama vunava? Poyava?
Gallo vunte meghalni panpu
Akasamlo unite varshani panpu
Bathikunte untai msg panpu..
------------------------------------------------------------------------------------------------------------------------------
BUMPER OFFER
Naku sms panpandi & win
Benz car photo
29” atta petti
Malaysia velle plane ki tata chepai avakasam
Enka natho dinner me entlo.. hurry up.
------------------------------------------------------------------------------------------------------------------------------
Malligadu, pilligadu, sollugdu 3 frnds unnaru
Malligadu 10th chaduvuthunadu
pilligadu inter chaduvuthunadu
Sollugadu e msg chaduvuthunadu.
------------------------------------------------------------------------------------------------------------------------------
Nenu 3 domalni champanu,
Nuvu kuda 3 domalni champu,
e msg ni maro muguriki pampu,
vallani maro muguriki panpamanu
ela gunya, *****e ni arikadam.
------------------------------------------------------------------------------------------------------------------------------
Pilla kothi: amma na pelli apudu avuthundhi, antha sepu agali?
Talli kothi: 1 min aagu pellii kuthuru msg chaduvuthundhi, Adhi ayina ventane ne pelli.
------------------------------------------------------------------------------------------------------------------------------
Child: amma toilet ki poyanu vachi kadugu.
Amma: Sorry ra nenu TV chushunanu, Kavalantai SMS chaduvuthuna vaditho kadiginchuko.
------------------------------------------------------------------------------------------------------------------------------
B.tech chaduvutai engineer avuthav,
MBBS chaduvuthe doctor avuthav
B.L chaduvuthe lawyer avuthav
Ela waste ga SMS chaduvuthe panikirakunda pothav.
Child: amma toilet ki poyanu vachi kadugu.
Amma: Sorry ra nenu TV chushunanu, Kavalantai SMS chaduvuthuna vaditho kadiginchuko.

హిందీ టెక్స్ట్ సంస్

Bandriya ne apni mom se puchha...
Bandriya ne apni mom se puchha meri saadi kab hogi. to mom ne kaha k Abhi ek bandar sms padh jaha hai. Agar wo muskraya to apni saadi pakki samajh.
Animal sms Jokes
Total character : 147


Banta to Santa:"Tum Next Janam...
Banta to Santa:"Tum Next Janam Me Kya Ban na Pasand Karoge ? Santa : "A Cockroach" Banta: Why? Santa: Bcoz Meri Wife Sirf Cockroach Se Hi Darti Ha
Animal sms Jokes
Total character : 149


Thandi Thandi Hawa Chali Mausa...
Thandi Thandi Hawa Chali Mausam Hua Suhana, Thandi Thandi Hawa Chali Mausm Hua Suhana, BANDAR Bhi Msg Padh Rahe Hai Kya EDUCATED Hua Zaman
Animal sms Jokes
Total character : 140


HUM AAP KO DEKHNA CHAHTE HAI ...
HUM AAP KO DEKHNA CHAHTE HAI AAP SE MILNA CHAHTE HAI PAR YE LOG BAHUT ZALIM HAI MUJHE AAP SE MILNE NAHI DETE KEHTAY HAI "ZOO BANDH HAI, KAL ANA"
Animal sms Jokes
Total character : 148


A man asks a fat man in a trai...
A man asks a fat man in a train: Is dis cabin 4 elephants only!!!! Fat man humbly replies: No!Even monkies like u can also sit here
Animal sms Jokes
Total character : 134


A baby dog asks mama dog: How ...
A baby dog asks mama dog: How papa looks like. Mama dog said: "Your dad came from behind, I do not have the chance to see its face carefully!"
Animal sms Jokes
Total character : 144


Doctor, I can t stop behaving ...
Doctor, I can t stop behaving like a dog. How long have you been acting this way? Since I was a puppy!
Animal sms Jokes
Total character : 106


How do you circumcise a whale?...
How do you circumcise a whale? A : You need at least four skin divers
Animal sms Jokes
Total character : 74


Q : How do you identify a bald...
Q : How do you identify a bald eagle? A : All his feathers are combed over to one side
Animal sms Jokes
Total character : 88


wo snakes meet each other.. ...
wo snakes meet each other.. First snake:I hope I am not poisonous. Second snake:Why? First snake:Because I bit my lip!
Animal sms Jokes
Total character : 125


What did the turkey say to the...
What did the turkey say to the chicken? Gobble gobble
Animal sms Jokes
Total character : 56


Why do cows wear bells? Beca...
Why do cows wear bells? Because their horns don't work
Animal sms Jokes
Total character : 57


Two snakes meet each other.. F...
Two snakes meet each other.. First snake:I hope I am not poisonous. Second snake:Why? First snake:Because I bit my lip!
Animal sms Jokes
Total character : 119


When geese fly in a "V", why i...
When geese fly in a "V", why is one side longer? Because there are more geese on that side
Animal sms Jokes
Total character : 94

తెలుగు ఎస్మ్స్

only girls ;na peru king nato ...

only girls ;na peru king nato freindship kavalamte naku phone cheyandee
--------------------------------------------------------------------------------

kalam kavithalani marachinap...

kalam kavithalani marachina
pashulu egaradam marachina
nemali natyam marachina
nuvvu nanu marachina
nannu nenuu maruvanu
--------------------------------------------------------------------------------
CHUSI NATEE CHUSTAVU.......C...

CHUSI NATEE CHUSTAVU.......
CHUDA NATEE CHESTAVU.......
CHUSI KUDA CHUDALEDHATAVU.....
CHUSINA VALLADHARIKI CHUDALEDHU ANIPISTAVU....
CHUSI CHUSI NI CHIRU NAVVU LATHO NI KOTE CHUPULATHO NANNU MEMARIPISTAVU AVARU NIVU CHELI.........

--------------------------------------------------------------------------------

I Want 2 Kill u But I Can't be...

I Want 2 Kill u But I Can't becoz,I.P.C 340(B).According to this rule killing or hurting of monkeys r strictly prohibited
--------------------------------------------------------------------------------

What happens if computer engin...

What happens if computer engineers start producing movies?
Cyber gola ,edurinti moniter pakkinti printer,intlo ram veedilo rom,maa hardware meeda ottu mee software chala manchidi,kaidi no 512mb,priyamaina motherboard,osi na algorithm,7 by g javacolony,akkada C, ikkda C++ ,pandanti ORACLE,etc... anna KIRAN ni panpu cd ista
--------------------------------------------------------------------------------

neeku call cheddham antefree...

neeku call cheddham ante
free calls levu.........
SMS cheddham anukunte
msg offer ledhu.........
pini mail chedham anukunte
intlo net ledhu..........
kalisi matladadham ante
time ledhu...............
nannu kshaminchaku prithama
--------------------------------------------------------------------------------

BABY MONKEY:Amma vaanaruddu na...

BABY MONKEY:Amma vaanaruddu narudaiyaadu kadha....mari,narudu vaanarudeppudowtaadu.
PARENT MONKEY:EE SMS chadavadam poortaiyaaka
--------------------------------------------------------------------------------
Matalalo cheppalenidi..,bhav...

Matalalo cheppalenidi..,
bhavalalo chupalenidi..,
naa chinni guppetlo
dachina ni sneham enta
goppadi? Ani adigite....
Vivarinchaleni maunam m
edi.
--------------------------------------------------------------------------------

Nuvvu Maa Colony Ki Cycle Meed...

Nuvvu Maa Colony Ki Cycle Meeda Ravali Konchem Navvali, Konchem Siggu Padali, Konchem Bhaya Padali, Inka Gatti Gattiga aravali "Pata Samaanulu Kontam"Ani.
KIRAN 9248951244
--------------------------------------------------------------------------------


Pilichina ranantava,sms cheyan...

Pilichina ranantava,sms cheyanantava, busy ga unnanantava ooo,phone kuda cheyyanantava...., samayam kadantava, balance ledantava frnduu....
KIRAN 9248951244
--------------------------------------------------------------------------------


Friend nahi to life waste,Sa...

Friend nahi to life waste,
Salt nahi to food waste,
Story nahi to cinema waste,
Mera SMS nahi to tera cell waste...!GOOD MORNING
--------------------------------------------------------------------------------

Nadi Ratri Samayam loSiri Ve...

Nadi Ratri Samayam lo
Siri Vennela Teeram lo
Vudainche Suryunila
vikasinche Ni Navvu Kosam
Yedhuru Chusthu
Waiting 4 YOU..
--------------------------------------------------------------------------------

Nee Premani PanchuNaa Hruday...

Nee Premani Panchu
Naa Hrudayapu Tanchu
Manisini Matram Kanchu
Nalo Manchini Yencho
Manchivadine Inchuminchu

--------------------------------------------------------------------------------

kanti venuka kalala vekuva ...

kanti venuka
kalala vekuva
karigiponundi repati vekuvaki
jariponundi mapati velugulaki

prthispandiche hrudayam vunte
velugula pallakini testundi
lekunte chikatilo
vuge vuyalalo kanumarugowtundi
--------------------------------------------------------------------------------

nidurinche vela nayanamlo ok...

nidurinche vela
nayanamlo oka kala
aa kalani chustu
gundello spandinche
oka prathibimbam
kala karigipoyeloga
prathibimbabanni chethiloki
thisuko nestham
--------------------------------------------------------------------------------
prati okkaritoe sneham cheyee...

prati okkaritoe sneham cheyee
andariloe okarini empikacheyee
andaruu okkatai ninnu veruchesinaa
aa okkaru neekai andarinee vadileayaneeyee!!!
--------------------------------------------------------------------------------

Pilla kothi: amma na pelli apu...

Pilla kothi: amma na pelli apudu avuthundhi, antha sepu agali?
Talli kothi: 1 min aagu pellii kuthuru msg chaduvuthundhi, Adhi ayina ventane ne pelli.
--------------------------------------------------------------------------------

A 1000 THINGSBETWEEN USLOW...

A 1000 THINGS
BETWEEN US
LOW BATTERY,
BSY N/W,
NO COVERAGE,
NO TYM,
NO BALANCE,
HVY WORK,
NEW FRIENDS
BT STILL, I HAV A
HABIT OF
REMEMBERING U &
MSGING U :---)
"G9T"
--------------------------------------------------------------------------------
HRUDAYAM ANU THAPALA BILLA MIN...

HRUDAYAM ANU THAPALA BILLA MINDA
SNEHAM ANU POSTAL MUDRA GUDDI
ENCHAKKA ETOO VELLI POYAVU
NENU EETU VELLANU CHIRUNAAMA RAYANIDE,,..
~~~~bhaskar~~~~9296802120~~~
--------------------------------------------------------------------------------
VIRAHAALA CHEEKATI THERA PINA...

VIRAHAALA CHEEKATI THERA PINA;;;
VENNELATHO NEE NEE RUPUREKHALU CHITRISTUNNA;;;;
NEE GHNAPAKAALA ALAJADILO NEE PEERUNE JAPISTUNNA;;;
ENNATIKI NIVVU RAVANI THELISINA, NEE KOSAME EDURU CHUSTUNNA......
.(((((bhaskar 9296802120)))))..
--------------------------------------------------------------------------------

Aakasham urimina,,,merupu me...

Aakasham urimina,,,
merupu merisina,,,
Aalalalu vachi nannu thakina,,,
keratam uppenaga marina,,,
vaana thuphanuga marina,,,
NAA manasu maradu eppatiki...

తెలుగు జోక్స్

దాచు
"రాధా....రాధా... వెంటనే మీ అమ్మగారిని గదిలోకి వెళ్ళి గంటదాకా బయటకు రావద్దని చెప్పు మా ఆఫీసరొస్తున్నారు" కంగారుగా అన్నాడు కృష్ణ.

"మీ ఆఫీసరుగారొస్తే మా అమ్మకేం భయమండీ?" అయోమయంగా అన్నది రాధ.

"అబ్బా... నీకు తెలియదు. మా అత్తగారు చనిపోయారని చెప్పి మొన్నటినుంచి సెలవులో ఉన్నాను" విషయం చెప్పాడు కృష్ణ.
మగవాళ్ళకు మాత్రమే
ఓ కంపెనీలో అందరూ మగాళ్ళను, అందునా పెళ్ళైన వాళ్ళనే రిక్రూట్ చేసుకుంటున్నారు. పైగా ఆడవాళ్ళు అర్హులు కాదంటూ నోటిఫికేషన్‍లో రాయడంతో మండిపడ్డ మహిళా సంఘాలు ధర్నా చేశాయి. అసలు విషయం కనుక్కుంటే ఆ కంపెనీ యజమాని ఒక మహిళ. ఈ విషయం తెలిసిన మహిళా సంఘం నేతలు మరింత కోపం కలిగింది. ఆ యజమానిని ఈ విధంగా కోపంగా ప్రశ్నించారు "ఒక మహిళ అయ్యుండీ ఏమిటా నోటిఫికేషన్?"


"అబ్బే... మాకే విపక్షా లేదండి. ఇది ఇప్పుడిప్పుడే పైకొస్తున్న కంపెనీ. చెబితే వినేవాళ్ళు, ఆదేశాల్ని తక్షణం పాటించేవాళ్ళు, కోప్పడ్డా ఎదురుతిరగనివాళ్ళు కావాలి మాకు. అన్నిటికంటే ముఖ్యంగా ఆఫీస్ అవర్స్ అయిపోగానే తక్షణం ఇంటికి వెళ్ళాలనిపించకూడదు." అసలు విషయం చెప్పింది అధినేత.

కామెడీ hits

తెలుగు టీ.వి. కార్యక్రమాలు చూళ్లేక
భార్య : ఎందుకండీ.. అంతగా తాగుతున్నారు.
భర్త : గంటసేపట్లో తెలుగు టీ.వి. కార్యక్రమాలు వస్తాయి కదా.. వాటిని చూసి తట్టుకోటానికి తాగుతున్నాను.

--------------------------------------------------------------------------
పొదుపరి భర్తతో తిప్పలు
భార్య : చీర కొనుక్కుంటాను.. వెయ్యి రూపాయలిమ్మంటే ఇవ్వరేం. పెళ్లికి ముందు డబ్బుని నీళ్లలా ఖర్చుపెడతానని కోతలు కోశారు.. నిలదీసింది భర్తని.
భర్త : ఓసి పిచ్చిదానా.. నీకింకా తెలియదేమో.. నేను నీళ్లని కూడా చాలా పొదుపుగా వాడతాను.
--------------------------------------------------------------------------
అర్ధం కాని సినిమా
విజ్ఞాన్* : నా అభిమాన హీరో నటించిన సిన్మాలన్నీ కనీసం నాలుగైదు సార్లు చూస్తాను తెలుసా.
జానీ : ఏం పాపం ఒక్కసారి చూస్తే అర్ధం కాదా.
--------------------------------------------------------------------------
అందంగా కన్పించాలని
రమేష్* : పడుకునేముందు షోగ్గా తయారయి పడుకుంటున్నావు.
వివేక్* : కలలో కన్పించే అమ్మాయిలకు అందంగా కన్పించాలని ...
--------------------------------------------------------------------------
ఐరన్* టానిక్*
భర్త : ఏమే కాంతం . నాకెందుకో భయంగా ఉందే.
భార్య : ఎందుకు ... ??
భర్త : మరి నెల రోజులనుండి ఐరన్* టానిక్* వాడుతున్నాను కదా.. పేగులు తుప్పు పట్టిపోతాయేమోనని..
--------------------------------------------------------------------------
రెండో ఆపిల్ పండు
రాజేష్ : న్యూటన్* ఆపిల్* పండు కింద పడగానే కిందకు ఎందుకు పడిందని ఆలోచించాడు. మరి నువ్వైతే.
గిరీష్ : పడగానే తినేసి రెండోది ఎప్పుడు పడుతుందా ... అని ఆలోచిస్తాను.
--------------------------------------------------------------------------
డ్రింకుమీద ప్రమాణం
గోపీ : ఇక మీదట డ్రింక్* ముట్టుకోనని ప్రణామం చేశావు కదరా.
రాము : అందుకే డ్రింక్*ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను!!!
--------------------------------------------------------------------------
అతని పేరు ఏడుకొండలు
"అతనేంటి పేరగడితే ఏడు గుద్దులు గుద్ది ఆ కొండలవేపు చూపించి వెళ్ళిపోతున్నాడు?"
"ఓ... అతనా... అతని పేరు ఏడుకొండలు"
"సోమవారం రోజున ఆయన మౌన వత్రం లేండీ! మాట్లాడడు!"
--------------------------------------------------------------------------
ఇవాళ ఆలస్యమయ్యిందేం?
"బడికి ఇవాళ ఆలస్యమయ్యిందేం రా?" అడిగింది టీచర్ స్టూడెంట్ని
"బడికి ఆలస్యంగా రానని... వందసార్లు ఇంపోజిషన్ రాయమన్నారుగా"
"అది రాయటం వల్లే ఆలస్యం అయ్యింది మేడమ్"! చెప్పాడు స్టూడెంట్...
--------------------------------------------------------------------------
కిలో నూనె ఎంతండీ?
"షాపులో కిలో నూనె ఎంతండీ?" అడిగింది సుజాత
"నలభై రూపాయలు" చెప్పాడు వ్యాపారి
"ఒకే సారి పదికిలోలు తీసుకుంటే ఏమైనా తగ్గుతుందా?"
"ఒక పావు కిలో తగ్గుతుంది"! అని చెప్పాడు వ్యాపారి నవ్వుతూ...
--------------------------------------------------------------------------
సార్ టైమెంతయింది?
"సార్ టైమెంతయింది?" అడిగాడు సుధీర్
"తొమ్మిదీ పది" చెప్పాడు వాచి చూసి శంకర్
"కరెక్టుగా చెప్పండి?" సార్ "మరీ గంటతేడాతో చెబుతారేం"! విసుకున్నాడు సుధీర్.
--------------------------------------------------------------------------
స్కూలులో ఎవరంటే ఇష్టం?
"విద్యార్థులూ మీకు మీ స్కూలులో ఎవరంటే ఇష్టం?" అని అడిగారు డీఇఏ విద్యార్థుల్ని
"అటెండరంటే మాకు చాలా ఇష్టం"! అన్నారు విద్యార్థులు
"ఎందుకుని?" అడిగారు డీఇఏ
"మేము ఇళ్ళకు వెళ్ళాలంటే బెల్* కొట్టవలసింది... అతనే కదండీ"! అన్నారు విద్యార్థులు.
--------------------------------------------------------------------------
వెయ్యి చీరలైనా...
భార్య : నేను టీవీ సీరియల్స్*లో నటిస్తానండీ.
భర్త : ఎందుకు
భార్య : మరి సీరియల్* పూర్తయ్యేలోగా వెయ్యి చీరలైనా కట్టుకోవచ్చండీ.
--------------------------------------------------------------------------
ఎవరు దూరం..
రాము : రేయ్ రాజూ.. నేనో ప్రశ్న అడుగుతా.. జవాబు చెప్పు..
రాజు : అలాగే..రాము : మనకు అమెరికా దూరమా.. సూర్యుడు దూరమా..
రాజు : అమెరికానే దూరం..
రాము : ఎలా చెప్పగలవు..
రాజు : ఏముంది.. మనం రోజూ సూర్యుణ్ణి చూడగలం కానీ.. అమెరికాను చూడలేం కదా.
--------------------------------------------------------------------------
ఇంగ్లీషులో చెప్పు తెలుగు
పిల్లలను పరిచయం చేసుకుంటున్నాడు కొత్త మాస్టారు
మాస్టారు : ఒరేయ్.. నీ పేరు, మీ నాన్న పేరు చెప్పరా..
విద్యార్థి : నా పేరు చిట్టిబాబు, మా నాన్న పేరు సూర్యప్రకాశ్ అండీ..
మాస్టారు : ఏదీ.. దాన్నే ఇంగ్లీషులో చెప్పు చూద్దాం..
విద్యార్థి : నా పేరు లిటిల్ బాయ్, మా నాన్న పేరు సన్ లైట్ అండీ..
మాస్టారు : ఆ ??!
--------------------------------------------------------------------------
రోగం తిరగబెట్టింది
తన పేషంటుకు ఫోన్ చేసాడు డాక్టర్...
డాక్టర్ : ఏమయ్యా.. ఇదేమైనా పద్దతిగా ఉందా..
పేషంట్ : విషయమేంటో చెప్పండి డాక్టర్ గారూ..
డాక్టర్ : ఫీజుగా నువ్విచ్చిన చెక్ బౌన్స్ అయ్యి తిరిగి వచ్చింది.. తెలుసా..
పేషంట్ : మరి క్రితంసారి మీరు నయం చేసిన రోగం నాకు మళ్లీ తిరిగి వచ్చింది.. తెలుసా..
డాక్టర్ : ఆ ??!
--------------------------------------------------------------------------
మాజీ ప్రియుడు
ఇద్దరమ్మాయిలు బజారులో వెళుతున్నారు. ఇంతలో ఒక బిచ్చగాడు అక్కడికి వచ్చాడు.
బిచ్చగాడు: అమ్మా... కొంచెం దయ చూపించండి
ఒకమ్మాయి అతని జోలెలో వంద రూపాయల నోటు వేసింది.
రెండో అమ్మాయి: (ఆశ్చర్యంగా అడిగింది...) ఏమే ఎందుకంత వేశావ్ ?
మొదటి అమ్మాయి: పాపం అతను ఇంతకు ముందు ఇలాంటి నోట్లు నా కోసం చాలా ఖర్చు చేశాడులే....
--------------------------------------------------------------------------
కాకి గోల
అక్కడో రెండు కాకులు వాలాయి. వాటిని చూసిన ఇద్దరు మగువల మధ్య జరిగిన సంభాషణ ఇది.
సరిత: అది ఆడ కాకి, ఇది మగ కాకి తెలుసా ?
హరిత: నీకెలా తెలుసు ?
సరిత: అక్కడున్నదేమో చీర పైన వాలింది, ఇక్కడున్నది షర్ట్ పైన వాలింది
--------------------------------------------------------------------------
ఎంత భక్తి
"ఏమోయ్ మీరంతా ఈ మధ్య గుడి దగ్గర ఎక్కువ కనిపిస్తున్నారు, ఇంత భక్తి ఎప్పుడు పుట్టుకొచ్చింది?" ప్రశ్నించాడు లెక్చరర్.

"అవును సార్. ‘శ్రద్ధ’గా గుడికెళ్తే ‘శాంతి’ దొరుకుతుంది. మంచి ‘భావన’తో ‘పూజ’, ’ఆరతి’, ‘అర్చన’, ‘ఆరాధన’ చేయించి దేవుడి ముందు ‘జ్యోతి’ వెలిగిస్తే ’తృప్తి’, ’ముక్తి’ లభిస్తాయి. ఒకే చోట ఇన్ని దొరుకుతుంటే ఎందుకు వెళ్ళం సార్?" జవాబిచ్చాడో కొంటె కుర్రాడు.
--------------------------------------------------------------------------
తల నొప్పి
"నిన్న రాత్రి భయంకరమైన తల నొప్పితో బాధ పడ్డాను" చెప్పాడు నవీన్
"అవునవును. ఆ తలనొప్పి సినిమా హాల్లో నీ పక్క సీటులో కూర్చుని ఉంది కదా. నేను కూడా చూశాను." అన్నాడు రాము.
--------------------------------------------------------------------------
సిగ్గు
కాలేజీకి వెళ్తున్న కూతురుతో కన్నారావు "అబ్బెబ్బె ఈ కాలంలో అమ్మాయిలకు బొత్తిగా సిగ్గు ఎగ్గు లేకుండా పోతున్నది. ఏంటా డ్రెస్సులు? మగవారంటే ఏ మాత్రం భయం లేదు. మా తరంలో నీ వయస్సు ఆడపిల్లలు నన్ను చూస్తే ఎంత సిగ్గు పడేవారో?" అరిచాడు.

"వాళ్ళు సిగ్గుపడేంత పనులు మీరేం చేసేవారు డాడీ?" అడిగింది కూతురు.
--------------------------------------------------------------------------
ఏనుగు - చీమ
ప్రశ్న : ఏనుగు రావటం చూసి, చీమ చెట్టు వెనక దాకున్నది? ఎందుకు??
జవాబు : కాలు అడ్డం పెట్టి ఏనుగుని పడేద్దామని


ప్రశ్న : ఒక ఏనుగు చీమ స్కూటర్ మీద వెళ్తుంటే ప్రమాదం జరిగి ఏనుగు చచ్చిపోతుంది. కానీ చీమ బతికే ఉంటుంది? ఎందుకలాగ?

జవాబు: చీమ helmet పెట్టుకున్నది!!
--------------------------------------------------------------------------
జేబులు
"ఏంటయ్యా నా ప్యాంట్*కు, షర్టుకు జేబులు అస్సలు కుట్టలేదు? మరి నేను డబ్బులు ఎక్కడ దాచుకోవాలి ?" కోపంగా అన్నాడు పోలీసు వేంకటస్వామి టైలర్*తో.

"పోండి సార్ భలేవారు మీరు. పోలీసులెక్కడైనా తమ జేబుల్లోంచి డబ్బు తీసి ఖర్చు చేస్తారా ఏంటి? అందుకు పెట్ట లేదు" అన్నాడు టైలర్.

Father

కొడుకు నాన్నతో "నాన్న నువ్వు ఈజిప్ట్ ఎప్పుడు వెళ్లావు?"

"నేను ఈజిప్ట్ ఎప్పుడూ వెళ్ళలేదు. అయినా నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు నాన్న.

"మరి మమ్మీని ఎక్కడ నుంచి తీసుకొచ్చావు?"